రాష్ట్ర మంత్రిని కలిసిన తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్

57చూసినవారు
రాష్ట్ర మంత్రిని కలిసిన తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
రాష్ట్ర మంత్రి, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుని శనివారం తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ యాదవ్ నిమ్మాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో మరియు టెక్కలి నియోజకవర్గంలో యువతకు సంబంధించి పలు సమస్యలు తెలియచేస్తూ, కింజరాపు కుటుంబ సైనికులుగా పనిచేయటం నాతో పాటు జిల్లాలో ఎంతోమంది యువకులకు ఎన్నో జన్మల పుణ్యఫలం అంటూ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్