టెక్కలిలో ఘనంగా ప్రారంభమైన కిల్లిపోలమ్మతల్లి ఉత్సవాలు

83చూసినవారు
టెక్కలిలో ఆదివారం కిల్లిపోలమ్మతల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు పాటు సాగనున్న ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి అధిక సంఖ్యలో మహిళలు ముర్రాటలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా టెక్కలి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. దశాబ్ద కాలం తరువాత జరుగుతున్న ఉత్సవాలతో టెక్కలిలో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్