థర్మల్ పవర్ ప్లాంట్ జీవో 1108ను రద్దు చేయాలి

75చూసినవారు
థర్మల్ పవర్ ప్లాంట్ జీవో 1108ను రద్దు చేయాలి
సంతబొమ్మాలి మండలంలో నెలకొల్పిన కాకరాపల్లి ధర్మల్ ప్రాజెక్టు  జీవో నెంబర్ 1108ను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ డిమాండ్ చేశారు. వడ్డితాండ్రలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షా శిబిరం వద్ద శుక్రవారం నిర్వహించిన సభలో ప్రకాష్ మాట్లాడుతూ అక్రంగా బనాయించిన  పోలీసు కేసులన్నీ ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని  కోరారు. సభలో సన్నశెట్టి రాజశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్