భావనపాడులో చేపల వలలు కాల్చిన గుర్తు తెలియని దుండగులు

81చూసినవారు
సంతబొమ్మాలి మండలం భావనపాడు లో టిడిపి నాయకుడు, మత్స్యకారుడు గొరకుల ఆదినారాయణకు చెందిన రెండు చేపల వలలు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి కాల్చివేశారని నౌపడ పోలీసులకు బాధితుడు మంగళవారం పిర్యాదు చేశారు. దీని విలువ సుమారు రూ. 15లక్షలు పైగా ఉంటుందని అంచనా వేశారు. నష్టపోయిన తనకు ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్