భక్తిశ్రద్దలతో వాడవాడల ఘనంగా వరలక్ష్మి వ్రతాలు

73చూసినవారు
భక్తిశ్రద్దలతో వాడవాడల ఘనంగా వరలక్ష్మి వ్రతాలు
కోటబొమ్మాళి మండలంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా వాడవాడల భక్తిశ్రద్దలతో వరలక్ష్మివ్రతాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు లక్ష్మిదేవికి పలు రకాల పండ్లు, పిండి వంటకాలు, మిఠాయిలు నైవేధ్యం పెట్టి పలువురు ముతైదువులకు పిలిచి వారికి ఫలాధానం ఇచ్చారు. వారినుండి నిండునూరేళ్లు సుమంగళిగా ఉండాలని ఆశ్వీవాదాలు తీసుకున్నారు. అలాగే కొత్తమ్మతల్లి ఆలయంలో సామూహిక వరలక్ష్మివ్రతాలు, కుంకుమ పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్