శస్త్ర చికిత్స చేసి ఆవు ప్రాణం కాపాడిన పశువైద్యాధికారి

74చూసినవారు
శస్త్ర చికిత్స చేసి ఆవు ప్రాణం కాపాడిన పశువైద్యాధికారి
కోటబొమ్మాళి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన వాడాన మల్లేశ్వరరావు ఆవు మంగళవారం ప్రసవ వేదనతో బాధపడుతూ గర్భాశయ ముఖ ద్వారం నుండి ప్రేగులు బయటకు వచ్చాయి. ఈ మేరకు కురుడు పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్ ఆవుకి శస్త్ర చికిత్స చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆవుని కాపాడారు. దీంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తూ డాక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్