ఆరోగ్యానికి యోగ ఎంతో అవసరం: జడ్జి తేజ చక్రవర్తి మల్ల

54చూసినవారు
ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని టెక్కలి  జూనియర్ సివిల్ జడ్జి  ఎస్. హెచ్. ఆర్. తేజ చక్రవర్తి మల్ల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకొని  శుక్రవారం టెక్కలి కోర్టులో  యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని దూరం చేసి మానసికానందాన్ని , శారీరకంగా దృఢంగా మార్చే దివ్య  ఔషధమే  యోగా అని అన్నారు.

ట్యాగ్స్ :