ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు యోగా అవసరం

80చూసినవారు
సంతబొమ్మాలి మండల కేంద్రంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి జే చిన్నవాడు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యోగ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతకు చాలా అవసరమని యోగ ద్వారా విద్యార్థులలో మానసిక వికాసం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్