మరోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక

64చూసినవారు
మరోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
నెల్లూరులో జరుగుతున్న సీపీఎం 27వ ఏపీ రాష్ట్ర మహాసభల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వి. శ్రీనివాసరావునే మరోసారి ఎన్నుకున్నారు. అదేవిధంగా 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు.. 15 మందితో నూతన కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్