స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2024-25 సబ్-ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, CAPF పరీక్షలు రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. శారీరక సామర్థ్య పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను SSC అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.