హిమాలయాల్లో రెస్టారెంట్ ప్రారంభించిన స్టార్ హీరోయిన్ (VIDEO)

61చూసినవారు
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హిమాలయాల్లో ఓ రెస్టారెంట్ ప్రారంభించనున్నారు. ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో ఆమె కేఫ్, రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 14న హిమాచల్‌ప్రదేశ్‌లో ఎంతో పాపులర్ అయిన వంటకాలతో తన రెస్టారెంట్ ప్రారంభం అవుతుందని ఆమె ప్రకటించారు. రెస్టారెంట్ ప్రారంభించడం అనేది తన చిన్ననాటి కల అని కంగనా ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్