డాకు మహారాజ్: బాలకృష్ణ స్టెప్పులపై ట్రోల్స్ (VIDEO)

76చూసినవారు
నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ‘డాకు మహారాజ్’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ సాంగ్‌లోని స్టెప్పులపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి సాంగ్ బాగున్నా.. బాలకృష్ణ డ్యాన్స్ మీద నెగిటివిటీ పెరిగిపోయింది. నెటిజన్లు ‘ఇదేం కొరియోగ్రఫీ రా నాయానా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్