యాసిడ్ శరీరంలో పేరుకుపోయి అనేక అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. నిమ్మరసం తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ డీటాక్స్ చేసే గుణాలను కలిగి ఉంటుంది. కలబంద శరీరంలో అధిక యూరిక్ యాసిడ్‌ను, విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అధిక ప్యూరిన్ పదార్థాలు ఉన్న ఆహారాలు నివారించాలి. నీటిని ఎక్కువగా తాగాలి.