అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి జంటగా నటించిన మూవీ పుష్ప–2. ఈ మూవీ థియేటర్లలో విడుదలై విజయం సాధించింది. కాగా ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. అందులో విలన్‌గా నటించిన ఫహద్ ఫాసిల్‌కు లవ్ యు చెప్పారు. సినిమాలో షూటింగ్‌లో ఫాసిల్ ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు.