మానవాళికి, జంతు, వృక్షజాలాలకు నీరే(H2O) ఆధారం. ఇందులో ఆక్సిజన్, హైడ్రోజన్ ప్రధాన మూలకాలు. భూమి ఏర్పడిన తర్వాత నీరు తయారవడంలో సల్ఫర్ కీలక పాత్ర పోషించినట్లు తాజాగా పరిశోధకులు తేల్చారు. నీరు లేని తొలినాళ్లలో హైడ్రోజన్ సూర్యుడి వేడిని తట్టుకునేందుకు సల్ఫర్తో కలిసి ఉండేదట. అలా తట్టుకొని ఉన్న హైడ్రోజన్ కాలక్రమేణా సల్ఫర్ నుంచి విడిపోయి ఆక్సిజన్ తో కలవడంతో నీరు ఆవిర్భవించినట్లు సైంటిస్టులు తెలిపారు.