TG: హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో ప్రపంచ సుందరీమణులు అన్ని విభాగాలను సందర్శించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న చిన్నారులకు గిఫ్ట్స్ పంచి, వారితో మాట్లాడారు. ఇక మెడికల్ రంగంలో ఉన్న సదుపాయాలు, తదితర వాటిపై సుందరీమణులకు ఆసుపత్రి వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.