ఏపీలో రేపు ఎండలు

50చూసినవారు
ఏపీలో రేపు ఎండలు
రేపు ఏపీలో భారీ ఎండలు మండే అవకాశముందని APSDMA హెచ్చరించింది. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి, విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో 42.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్