శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేల మాధుర్య త్రివేది

57చూసినవారు
శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేల మాధుర్య త్రివేది
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామివారిని శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేల మాధుర్య త్రివేది దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద ఆలయ ఈఓ డి.పెద్దిరాజు, ఆలయ అర్చకులు న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించాచారు. ఈ మేరకు ఈఓ పెద్దిరాజు స్వామిఅమ్మవార్ల జ్ఞాపికను ఆమెకు బహూకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్