AP: రాజ్ కేసిరెడ్డి అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై సీఐడీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్ కసిరెడ్డి అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ మే 19కి వాయిదా వేసింది