కూటమి మొహం పగిలేలా సుప్రీం తీర్పు ఇచ్చింది: శైలజానాథ్

69చూసినవారు
AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మొహం పగిలేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రెడ్ బుక్ అనే పేరుతో చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధమైన పాలన చేస్తున్నాడు. గతంలో ఎన్టీ రామారావుపై చెప్పులు, రాళ్ళు వేయించిన చంద్రబాబు గుర్తొస్తున్నాడు. కొమ్మినేనిది అరెస్ట్ అనాలా? పోలీసులు ఎత్తుకుపోయారని అనాలా? అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులకు 41A నోటిస్ ఇవ్వాలనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పట్టవు' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్