టాలెంట్‌ ఉన్నవారికి పొగరు కూడా ఉంటుంది: ఇళయరాజా

50చూసినవారు
టాలెంట్‌ ఉన్నవారికి పొగరు కూడా ఉంటుంది: ఇళయరాజా
సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మొజార్ట్, బాచ్, బీథోవెన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకులను భారతీయులకు పరిచయం చేసింది నేనే. నా సంగీతం వినడం ఓ కళ. నా ప్రతిభకు నేను గర్వపడతాను. నేను సాధించిన ఘనతను మరెవరు సాధించలేదు. నాకు పొగరు కూడా ఉంది. ఎందుకంటే టాలెంట్ ఉన్నవారికే పొగరు ఉంటుంది' అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్