ఉపాధ్యాయ సంఘాల చర్చలకు సానుకూల స్పందన

67చూసినవారు
ఉపాధ్యాయ సంఘాల చర్చలకు సానుకూల స్పందన
ఏపీ: ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో జరిగిన చర్చలు విజయవంతంగా ముగిశాయని వెల్లడించారు. తమ 12 డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. దీంతో తాత్కాలికంగా ఉద్యమ కార్యాచరణను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమైన డిమాండ్లలో పీఆర్సీ అమలు, పదోన్నతుల తత్వం, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు, బదిలీల్లో పారదర్శకత వంటి అంశాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్