అమెరికా అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్న తమిళ యువకుడు

81చూసినవారు
అమెరికా అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్న తమిళ యువకుడు
అమెరికాలోని నాసాలో పనిచేస్తున్న తమిళ యువకుడు భాస్కరన్.. అక్కడ కేథరీన్‌ ఓసేవి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో మంగళవారం వారిద్దరూ ఒక్కటయ్యారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా సెంజిలోని ప్రసిద్ధ ఏకాంబరేశ్వర ఆలయంలో వారి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వారు వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు బంధుమిత్రులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్