‘తండేల్' మూవీ పైరసీ.. నిర్మాత వార్నింగ్!

64చూసినవారు
‘తండేల్' మూవీ పైరసీ.. నిర్మాత వార్నింగ్!
'తండేల్' మూవీ పైరసీకి గురికావడంపై నిర్మాత బన్నీ వాసు తాజాగా స్పందించారు. ''గీతా ఆర్ట్స్' సినిమాలను పైరసీ చేసిన వారిని, వాటిని డౌన్లోడ్ చేసుకుని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అనుకోవద్దు. ఈ సినిమా పైరసీ చూసే వారు నాకు ఎక్కడ కనిపించినా కేసులు పెడతా. పైరసీ చేసిన వారిపై దృష్టి పెడతాం' అని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్