దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ‘తండేల్’ టీమ్ (వీడియో)

53చూసినవారు
విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామిని తండేల్ మూవీ టీమ్ దర్శించుకుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన తండేల్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో హీరో నాగచైతన్య, నిర్మాత బన్సీ వాసు అలాగే ఇతర నటులు దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. పూజల అనంతరం అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్