టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడి అరెస్ట్‌

53చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడి అరెస్ట్‌
AP: కాంగ్రెస్‌ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లక్ష్మీ నారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. గుమ్మనూరు నారాయణను ఆలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నారాయణను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్