28న TDP జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

51చూసినవారు
28న TDP జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
AP: ఈ నెలలో జరగనున్న మహానాడులో భాగంగా TDP జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ నెల 27న నామినేషన్ల స్వీకరణ, 28న అధ్యక్షుడి ఎన్నిక ఉండనుంది. మహానాడులో మొదటి రెండు రోజుల కార్యక్రమాలకు యూనిట్, క్లస్టర్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 23వేల మందిని ఆహ్వానిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. మూడో రోజు సభకు 50వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్టు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్