టీడీపీకి.. కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర​రావు రాజీనామా

78చూసినవారు
టీడీపీకి.. కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర​రావు రాజీనామా
AP: టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. టీడీపీ అధిష్టానం తమను గుర్తించడం లేదని.. అందుకే టీడీపీ అర్బన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి కందుల దుర్గేష్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొమ్మిన రాజీనామా చేశారు. దీంతో, కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్