వరి సాగులో పాటించాల్సిన మెళకువలు

56చూసినవారు
వరి సాగులో పాటించాల్సిన మెళకువలు
ప్రపంచవ్యాప్తంగా ఆహార అవసరాలను తీర్చడంలో మొదటి స్థానంలో ఉన్న పంట వరి. ఈ పంట సాగులో పాటించాల్సిన మెళకువలు.. వరి పంట వెయ్యాలని ఎంచుకున్న పొలంలో నేల పరీక్షలు చేపించి భూమి యొక్క లోపాలను చేలుసుకోవడం మంచిది. వేసవిలో భూమిని లోతుగా దున్ని దుక్కిని ఎండపెట్టుకోవాలి. గత పంట అవశేషాలు పూర్తిగా తొలగించాలి. వాతావరణ పరిస్థితులను బట్టి చీడ పీడలను, తెగుళ్లను తట్టుకునే వరి రకాలను ఎంచుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్