తెలుగు దర్శకుడు విజయ్ మృతి

83చూసినవారు
తెలుగు దర్శకుడు విజయ్ మృతి
'నేను మీకు తెలుసా' మూవీ దర్శకుడు అజయ్ మృతి చెందారు. హీరో మనోజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'నా బెస్ట్ ఫ్రెండ్ అజయ్ ఇక లేరు. ఆ బాధను పదాలు వర్ణించలేవు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ధైర్యాన్ని ప్రసాదించాలని శివుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను బాబాయ్‘ అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్