తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

69చూసినవారు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న.. తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్