విజయవాడ సివిల్ కోర్డు వద్ద ఉద్రిక్తత

63చూసినవారు
విజయవాడ సివిల్ కోర్డు వద్ద ఉద్రిక్తత
ఏపీలో ఉద్రిక్తత నెలకొంది. 2019లో మూడు కేసులకు సంబంధించి విచారణకు వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ సివిల్ కోర్టుకు హాజరైయ్యారు. వల్లభనేని వంశీ రాకతో కోర్టు దగ్గరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వర్గీయులు చేరుకున్నారు. వంశీ కారును ఆపేందుకు ప్రయత్నిస్తారన్న సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. ఎస్కార్ట్ సాయంతో వంశీతో పాటు కారును కోర్టు ప్రాంగణం నుంచి పోలీసులు పంపించేశారు. దీంతో కాసేపు కోర్టు ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్