తిరుపతిలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు

78చూసినవారు
తిరుపతిలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు
AP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్నిక నేపథ్యంలో ఎస్వీ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నికలను ఇవాళ్టికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని నిన్న వైసీపీ ఆరోపించగా.. తాము క్షేమంగానే ఉన్నామని వైసీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్