AP: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. అక్కడ టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే మాస్ కాపీయింగ్‌కు టీచర్లు సహకరించారు. దీంతో మాస్ కాపీయింగ్‌పై ఓ విద్యార్థి కంప్లైంట్ చేశారు. అధికారులు తనిఖీలు చేపట్టి 14 మంది ఉపాధ్యాయులు, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ పోత్సహించినట్లు గుర్తించి సస్పెన్షన్ వారిని సస్పెండ్ చేశారు. ఐదుగురు విద్యార్థులను డీబార్ చేశారు.