ఉగ్రదాడుల గురించి అన్ని దేశాలకు వివరించాలి: ఒవైసీ (VIDEO)

80చూసినవారు
పాక్ ఉగ్రవాదాన్ని అంతర్జాతీయంగా బహిర్గతం చేయడానికి కేంద్రం ఎంపీలతో బృందాలు ఏర్పాటు చేసింది. దీనిపై AIMIM నేత ఒవైసీ స్పందిస్తూ.. ఇది పార్టీలకతీతమని పేర్కొన్నారు. తనను ఏ బృందంలో నియమించారో తెలియకపోయినా, పాక్ ప్రేరిత ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్