టీజీ లాసెట్ షెడ్యూల్ విడుదల

83చూసినవారు
టీజీ లాసెట్ షెడ్యూల్ విడుదల
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘లా’ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్, మార్చి 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://lawcetadm.tsche.ac.in/ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్