ఏపీలో వారికి అదిరే శుభవార్త

58చూసినవారు
ఏపీలో వారికి అదిరే శుభవార్త
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు సిద్ధమవుతోంది. రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. రూ.50 వేల రాయితీతో రుణాల మంజూరు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నెల 10నాటికి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,732 మంది ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్