రేపటితో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం.. ఇక యుద్ధమేనా?

70చూసినవారు
రేపటితో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం.. ఇక యుద్ధమేనా?
భారత్–పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం రేపుతో ముగియనుంది. ఈ విరమణ ఒప్పందం మే 10న ప్రారంభమై, అనంతరం మే 18 వరకు పొడిగించారు. ప్రస్తుతం ఈ ఒప్పందం మరింత కాలం కొనసాగుతుందా లేదా అనే అంశంపై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో రేపు ఇరు దేశాల డీజీఎంవోలు హాట్‌లైన్ ద్వారా మరోసారి చర్చలు జరిపే అవకాశముంది. సీజ్‌ఫైర్ కొనసాగుతుందా లేక పాక్ యుద్ధానికి తెగిస్తుందా అనేది అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్