మన్మోహన్ సింగ్ స్మారకానికి భూమిని కేటాయించిన కేంద్రం!

66చూసినవారు
మన్మోహన్ సింగ్ స్మారకానికి భూమిని కేటాయించిన కేంద్రం!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన స్మారకం ఏర్పాటుకు కేంద్రం భూమి కేటాయించిందంటూ ఓ జాతీయ మీడియా తెలిపింది. కాగా ఢిల్లీలోని రాజ్‌ఘూట్ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం సమీపంలో ఉన్న భూమిని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఓ మీడియా పేర్కొంది. అయితే సింగ్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయనున్న ట్రస్ట్ కోసం ప్రభుత్వం వేచి చూస్తోందని మీడియా కథనాలు తెలుపుతున్నాయి.

సంబంధిత పోస్ట్