పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం మ‌రో షాక్!

61చూసినవారు
పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం మ‌రో షాక్!
ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు షాక్ ఇస్తోంది. పెన్షన్ లబ్ధిదారుల విషయంలో కోత పెడుతున్నారు. ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం పెన్ష‌న్‌ లబ్దిదారుల సంఖ్యను 63,59,907గా ప్రకటించింది. అయితే ఫిబ్రవరి 3 వరకు 62,43,436 మంది పెన్షన్ పొందినట్టు వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం ఇంకా దాదాపు 1,16,471 మందికి పెన్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది. వివిధ కార‌ణాల‌తో ల‌బ్ధిదారుల సంఖ్య త‌గ్గుతుంద‌ని అధికారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్