హార్డ్‌డిస్క్‌లో ఉన్నవి తన భార్య, గర్ల్ ఫ్రెండ్ వీడియోలని నార్సింగి పోలీసుల అదుపులో ఉన్న మస్తాన్ సాయి పేర్కొన్నాడు. 2017లో హనీమూన్‌కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలు అని.. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మస్తాన్ సాయి అన్నాడు. ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయని.. వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్‌డిస్క్‌ను దొంగిలించిందని మస్తాన్ సాయి ఆరోపించాడు.