అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆరోగ్యం విషమం!

59చూసినవారు
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌(85) ఆదివారం పక్షవాతానికి గురయ్యారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను సంజయ్‌ గాంధీ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌జీపీజీఐ)లో చేర్చారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి అధికారులు సోమవారం తెలిపారు. ఆయనను ఆస్పత్రికి తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్