కుక్కపిల్లను పట్టుకున్న మొసలి.. రక్షించిన యజమాని (Video)

64చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్ల మొసలి కుక్క పిల్లపై దాడి చేసి పట్టుకుంటుంది. దాన్నుంచి విడిపించుకోవడానికి కుక్క పిల్ల ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ దాని వల్ల సాధ్యం కాదు. చివరకు ప్రాణాలు పోతాయనుకున్న తరుణంలో ఒక్కసారిగా వృద్ధుడు పరుగు పరుగున అక్కడికి వెళ్తాడు. చివరకు నీటిలో ఉన్న మొసలిని పట్టుకుని ఒడ్డుకు తీసుకొస్తాడు. దీంతో కుక్క పిల్ల ప్రాణాలతో అక్కడి నుంచి పారిపోతుంది.

సంబంధిత పోస్ట్