AP: తన గాయాలకు పిఠాపురం ప్రజలు మందు వేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో గోకులం షెడ్లను నేడు ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. 'నా విజయం ఆంధ్ర ఆత్మ గౌరవం. నాకు పని చేయడం తప్ప సక్సెస్ గురించి తెలియదు. అటువంటి నాకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారు. నా జన్మ అంతా పిఠాపురం ప్రజలకు రుణపడి' ఉంటా అని పవన్ అన్నారు.