సేంద్రియ వ్యవసాయంలో ‘మల్చింగ్’ పాత్ర

55చూసినవారు
సేంద్రియ వ్యవసాయంలో ‘మల్చింగ్’ పాత్ర
సేంద్రియ పదార్థాలతో నేలను కప్పి సంరక్షించుకునే విధానాన్ని ‘మల్చింగ్’ అంటారు. దీనివల్ల నేల అభివృద్ధిచెంది సారవంతంగా మారి మొక్కల పెరుగుదలకు, దిగుబడికి తోడ్పడుతుంది. ‘మల్చింగ్’ విధానంలో నీటి అవసరాన్ని 60% మేర తగ్గించుకోవచ్చు. కలుపు నిర్మూలన జరిగి మొక్కలకు అవసరమైన పోషకాలను నేరుగా వాటికే అందించవచ్చు. నేలలో తేమ నిలకడగా ఉండాలంటే మల్చింగ్ విధానమే ఏకైక మార్గం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్