కొమ్మినేని అరెస్ట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం

77చూసినవారు
కొమ్మినేని అరెస్ట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం
AP: ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ.. మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి పార్టీల నేతలు తాము చేసిన బురద రాజకీయాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించాలనుకుంటే సుప్రీం తీర్పు ప్రజాస్వామిక స్పూర్తిని నిలబెట్టిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్