బైక్‌తో పాటు వాగులో కొట్టుకుపోయిన యువకుడు.. చివరికి (వీడియో)

57చూసినవారు
అల్లూరి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ యువకుడు వంతెన దాటుతుండగా.. వరద ధాటికి బైక్‌తో సహా కింద పడ్డాడు. బైక్‌ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. అయితే వరద ప్రవాహం పెరగడంతో బైక్‌తో పాటు నీటిలో కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు యువకుడికి ఈత రావడంతో స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరాడు.

సంబంధిత పోస్ట్