మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి: రాహుల్ గాంధీ

62చూసినవారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మహారాష్ట్ర లోక్‌సభ- అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39 లక్షల కొత్త ఓటర్లు చేరారు. వీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానం అని వెల్లడించారు. ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఈసీని రాహుల్ కోరారు.

సంబంధిత పోస్ట్