రెడ్ వైన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

53చూసినవారు
రెడ్ వైన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో రెస్వెరెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెను సంరక్షిస్తుంది. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం వైన్‌ను మోతాదులో తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్