తల్లికి వందనం పథకం అర్హతలు ఇవే!

65చూసినవారు
తల్లికి వందనం పథకం అర్హతలు ఇవే!
AP: తల్లికి వందనం పథకం అర్హతలు ఇవే: 
➡దరఖాస్తుదారు ఏపీ  నివాసి అయి ఉండాలి.
➡విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి.
➡విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి.
➡విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి.
➡ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు.
➡ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు.

సంబంధిత పోస్ట్